రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు సినీ ప్రముఖులు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో ఈద్ ముబారక్ తెలిపింది.
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9న థియేటర్స్లో విడుదలైన సంగతి తెలిసిందే. రెండు వారాలు సక్సెస్ఫుల్గా నడిచిన ఈ చిత్రంకు కరోనా వలన ఆదరణ కరువైంది. దీంతో మూవీని ఏప్రిల్ 30 నుండ