నిఖిల్‌ని ఆట పట్టించిన అనుపమ.. వీడియో వైరల్

యంగ్ హీరో నిఖిల్, మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘18 పేజెస్’ . మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. జూన్ 1న చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, కొత్తగా ఫ్రెష్‌గా ఉంది. నా పేరు నందిని అంటూ అనుపమ తన గురించి పరిచయం చేసుకోవడం, తన మనసులో ఉన్నది పేపర్ మీద ఇలా రాయడం తనకిష్టమని చెప్పుకొచ్చారు అనుపమ. ఈ ఫస్ట్ లుక్ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది.
తాజాగా నిఖిల్ షూటింగ్ సమయంలో జరిగిన అల్లరి గురించి ఓ వీడియో ద్వారా తెలియజేశాడు. ఫస్ట్ లుక్ కోసం ప్రత్యేక షూట్ చేయగా, ఆ సమయంలో అనుపమ సారంగదరియా పాటకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తూ నిఖిల్‌ని ఆటపట్టిస్తుంది.. ఈ వీడియోని నిఖిల్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘నేను ఇంత వరకు చూసిన వారందరిలోనూ ఎంతో సంతోషంగా ఉండే వారిలో అనుపమ ది బెస్ట్’అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన అనుపమ.. మొత్తానికి ఒప్పుకున్నావ్ అని పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

