వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో తమ పార్టీ పొత్తును కొనసాగిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ అధిష్ఠానాన్ని ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై హెచ్చరించారు.
తమిళనాడులో (Tamil Nadu) భారతీయ జనతా పార్టీకి (BJP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఐటీ వింగ్ చీఫ్ (IT Wing) సీటీఆర్ నిర్మల్ కుమార్ (Nirmal kumar)తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
BJP | చెన్నై: బీహారీ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయన్న నకిలీ వార్తలను, వీడియోలను చూసి భయపడిన ఆ రాష్ట్ర కార్మికులు తమిళనాడు వ్యాప్తంగా శనివారం విధులకు దూరంగా ఉన్నారు. దీంతో చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్లు
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలైపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అన్నామలై ధరించే బెల్ అండ్ రాస్ లిమిటెడ్ ఎడిషన్ రఫేల్ వాచ్పై సెంథిల్ పలు ప్రశ్నలు గుప్పించారు.