PV Sindhu | భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పివి సింధు.. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్లోకి ప్రవేశించింది. మంగళవారం ఆమె 21-10 తేడాతో జర్మనీ ప్రత్యర్థి యొన్నె లి పై గెలిచింది.
India Open: మోకాలి గాయంతో ఇబ్బందిపడ్డ యంగ్.. శుక్రవారం ఢిల్లీ వేదికగా ముగిసిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 19-21, 0-3 తేడాతో జియా మిన్ యో (సింగపూర్) చేతిలో ఓడింది.
ఇండియా ఓపెన్‌లో టాప్సీడ్లకు షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లవుత్ వితిద్సర్న్, మహిళల సింగిల్స్‌లో అన్ సే యంగ్ (దక్షిణ కొరియా) విజేతగా నిలిచారు.