Graham Thorpe : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ఫ్(Graham Thorpe) మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా న్యాయ విచారణలో థోర్ప్ గురించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Graham Thorpe : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (Graham Thorpe) ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మాజీ ఆటగాడి మృతిపై ఆయన భార్య అమందా (Amanda) సంచలన వ్యాఖ్యలు చేసింది. థోర్ప్ అనారోగ్యంతో చనిపోలేదని, ఆయ�