AP Pensions | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా 1వ తేదీనాడే పింఛన్లు అందజేయనుండగా ఈసారి ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Minister Achchennaidu | వైఎస్ జగన్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.