Minister Achchennaidu | ఏపీలో రైతులకు మరింత మేలు చేస్తాం : మంత్రి అచ్చెన్నాయుడు
Minister Achchennaidu | వైఎస్ జగన్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
అమరావతి : వైఎస్ జగన్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఏపీ రైతులకు (AP Farmers) కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achchennaidu) హామీ ఇచ్చారు. గురువారం ఏపీ అసెంబ్లీ (Assembly) లో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా రైతు భరోసా ఇస్తామని అన్నారు.
ఇప్పుడున్న కౌలు రైతు చట్టం రద్దు చేస్తామన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంక్ రుణాలు(Bank Loans), ప్రభుత్వ పరిహారం అందజేస్తామని వివరించారు. 2019లో జగన్ చేసిన చట్టాన్ని రద్దు చేసి 2016లో టీడీపీ తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది రైతులకు ప్రభుత్వం మెరుగైన ఇన్స్‌రెన్స్ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. 2016 నుంచి 2019 వరకు అందిన విధంగా ఇన్స్‌రెన్స్ ప్రయోజనన అమలు చేస్తామన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

