Minister Achchennaidu | వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్కు వ్యవసాయంపై అవగాహన లేక కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
Minister Achchennaidu | వైఎస్ జగన్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
Minister Achchennaidu | ఆంధ్రప్రదేశ్లో ఈనెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు.
Minister Achchennaidu | మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల లెక్కలు తేల్చి వారు తిన్నదంగా వసూలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.