e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Tags All-party meeting

Tag: all-party meeting

11.30 గంటలకు దళిత సాధికారతపై అఖిలపక్ష సమావేశం

అఖిలపక్ష సమావేశం| సీఎం దళిత సాధికారతపై నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు ప్రగతిభవన్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయనున్న ‘సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌’ పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై చర్చించనున్నారు.

గృహ నిర్బంధం నుంచి విడుదలైన పీడీపీ నేత నయీమ్‌ అక్తర్‌

నయీమ్‌ అక్తర్‌ | పీడీపీ నేత నయీమ్‌ అక్తర్‌ నెల తరువాత గృహం నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌లో అఖిలపక్ష పార్టీలతో నిర్వహించనున్న సమావేశానికి ముందు ఆయన విడుదల కావడం ప్రధానం సంతరించుకుంది.