11.30 గంటలకు దళిత సాధికారతపై అఖిలపక్ష సమావేశం
అఖిలపక్ష సమావేశం| సీఎం దళిత సాధికారతపై నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు ప్రగతిభవన్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయనున్న ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’ పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై చర్చించనున్నారు.

హైదరాబాద్: సీఎం దళిత సాధికారతపై నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు ప్రగతిభవన్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయనున్న ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’ పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించారు. వారితోపాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజెపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. సీపీఐ, సీపీఎం నుంచి సీనియర్ దళిత నేతలను ఆహ్వానించారు. మొత్తంగా ఈ సమావేశానికి 32 మందిని ఆహ్వానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

