గృహ నిర్బంధం నుంచి విడుదలైన పీడీపీ నేత నయీమ్ అక్తర్
నయీమ్ అక్తర్ | పీడీపీ నేత నయీమ్ అక్తర్ నెల తరువాత గృహం నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌లో అఖిలపక్ష పార్టీలతో నిర్వహించనున్న సమావేశానికి ముందు ఆయన విడుదల కావడం ప్రధానం సంతరించుకుంది.

శ్రీనగర్ : పీడీపీ నేత నయీమ్ అక్తర్ నెల తరువాత గృహం నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌లో అఖిలపక్ష పార్టీలతో నిర్వహించనున్న సమావేశానికి ముందు ఆయన విడుదల కావడం ప్రధానం సంతరించుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 24న జమ్ముకశ్మీర్‌లో పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్తోసహా వివిధ ప్రాంతీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. గతంలో పీడీ యాక్టుపై అరెస్టయిన నయీమ్ అక్తర్‌ను పోలీసులు ఐదు నెలలుగా శ్రీనగర్‌లోని ఎమ్మెల్యే హాస్టల్లో ఉంచారు. మే 10న ఆయన అక్కడి నుంచి విడుదలయ్యారు. గతేడాది జమ్ముకశ్మీర్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు ముందు (డిసెంబర్ 21న) పీడీపీ నేతలు అక్తర్, సర్తాజ్ మద్నితోసహా పలువురు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సర్తాజ్ మద్ని స్వయానా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి దగ్గరి బంధువు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

