కాంగ్రెస్ పార్టీలో మాదిగలను అణచివేస్తున్నారంటూ ఏకంగా సోనియాగాంధీకి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ చివరకు రాజీ పడ్డారు. ‘మల్లు రవిని గెలిపించండి.. మంచి పోస్టు ఇచ్చే పూచీ నాది�
నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా తానే అన్నివిధాలా అర్హుడినని, తక్షణమే జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి లేఖ రాశారు. వాస�