ఏఐ టూల్స్ మనం ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్తాయి. ఇందుకు మనం డబ్బు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అయినా కంపెనీలు వందల కోట్లు ఖర్చు పెట్టి వీటిని తయారుచేస్తున్నాయి. దీని వెనుక ఆయా కంపెనీలకు ప్రత్యేక లక్ష్యా
ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT)పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతుండగా ఏఐ టూల్స్‌పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకులు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.