బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజల నుంచి ఊహించిన దానికంటే మించిన స్పందన వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినడానికి సభా ప్రాంగణానికి లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు.
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు నాలుగేండ్ల కనిష్ఠానికి పడిపోయినప్పటికీ.. ఆ ప్రయోజనాలు సామాన్యుడికి దక్కకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు నయోపాయాన్ని పన్నింది.
మీ నెత్తిపై రూ. 1.27 లక్షల అప్పు ఉంది. ఆశ్చర్యపోతున్నారా? ఎవరికీ బకాయి పడకుండానే అంత పెద్దమొత్తంలో అప్పు ఉండడమేంటని అనుకొంటున్నారా? అవును.. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 185.27 లక్షల కోట్ల అప్పులు చేసింది.
చెప్పే మాటలకూ చేసే చేతలకూ సంబంధం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పలుమా ర్లు నిరూపించుకొన్నది. ఉద్యోగాలిస్తామ న్న హామీలకు భిన్నంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే చర్యలు చేపట్టింది. ఏటా రెండుకోట్ల �
ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తీసుకొచ్చిన ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్' ప్రపంచ సంచలనంగా మారింది. తక్కువ సమయంలోనే ‘గ్రోక్'తో ఎలాన్ మస్క్ సంపాదన పెరగటంతో..తాజాగా మరో సంచలన నిర్ణయం