Labor codes | కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Operation Kagar | ఆపరేషన్ కగారును నిలిపి వేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
Mahabubnagar | మహాబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం గేటు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొన్న ఘటనలో 10 గొర్రెలు మృతి చెందగా మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.