ఆర్థిక నేరాలు జరిగితే హైదరాబాద్ సీసీఎస్‌కు వెళ్తే తమకు పక్కాగా న్యాయం జరుగుతుందనే భావన గతంలో ప్రజల్లో ఉండేది. నేడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అవినీతి, అక్రమాలు సీసీఎస్‌లో రాజ్యమేలుతున్నాయి. ఫిర్�
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. ఇటీవల ఏసీబీ దాడుల్లో పలువురు ఉద్యోగులు పట్టుబడిన సందర్భాలూ ఉన్నాయి. ఆర్టీవో కార్యాలయాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రధానమైన రెవెన్యూ శాఖలో అవినీతి �
చెక్‌పోస్టుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం సాలూరా వద్ద ఉన్న తెలంగాణ -మహారాష్ట్ర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నిజామాబాద్ జిల్లా ఏ�
నెల క్రితం ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్ అయిన మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసాల్లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం రూ.2 కోట్ల 94 లక్షల ఆస్తులు ఉన్నట్టు నిర్ధ�
ఏసీబీ దాడుల్లో ప్రభుత్వ ఉద్యోగులు తరచూ పట్టుబడుతున్నా.. తీరు మారడం లేదు. తాజాగా ఉమ్మడి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు కలకలం సృష్టించాయి. పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు తోటి ఉద్య�
ఒక భూమికి సంబంధించిన కేసులో ఉ న్న నిందితులను తప్పించేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు స మాచారం అందడంతో నవాబ్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ కథనం మే�
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలకేంద్రంలో ఘటన ఘట్కేసర్ రూరల్, జూలై 4: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో సోమవారం ఓ విద్యుత్తు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకొంటూ స్థానిక ఏఈ రాజనర్సింగ్‌రావు, సబ్ ఇంజినీ�