Home
Academic Calendar
Academic Calendar
-
"జూలై 20 కల్లా నీట్-యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు!"
4 months agoనీట్-యూజీ ఫలితాలను జూలై 20 కల్లా విడుదల చేస్తామని ఎన్టీఏ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఫలితాల విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చే"రేపట్నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం"
5 months agoఇంటర్మీడియట్ కాలేజీలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. వేసవి సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభంకానున్నాయి. అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌బోర్డు ఇప్పటికే విడుదలచేసింది."సెప్టెంబర్ 15లోపే బీటెక్ ఫస్టియర్క్లాసులు"
2 years agoఇంజినీరింగ్ ఫస్టియర్‌తో పాటు, బీటెక్ సెకండియర్ ల్యాంట్రీ ఎంట్రీ తరగతులను సెప్టెంబర్ 15లోగా ప్రారంభించాలని ఏఐసీటీఈ ఆదేశించింది. ఫస్టియర్ సహా ల్యాట్రల్ ఎంట్రీ అడ్మిషన్లకు సెప్టెంబర్ 15నే తుది గడువ�"9 నుంచి ఎంటెక్, ఎంఫార్మసీ ఫస్టియర్ తరగతులు"
3 years agoఈ ఏడాదికి ఎంటెక్, ఎంఫార్మసీ ఫస్టియర్ విద్యాక్యాలెండర్ను జేఎన్టీయూ విడుదల చేసింది. 9 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభిస్తామని రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. 23 నుంచి 28 వరకు దసరా సెలవుల�"29 నుంచి బీ ఫార్మసీ తరగతులు"
3 years agoబీ ఫార్మసీ మొదటి సెమిస్టర్ తరగతులను ఈ నెల 29 నుంచి ప్రారంభించాలని జేఎన్టీయూ ఆదేశించింది. ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్‌ను జేఎన్టీయూ విడుదల చేసింది."Reading activity | బడుల్లో రీడింగ్ యాక్టివిటీ.. ప్రతి నెలా నాలుగో శనివారం నోబ్యాగ్‌డే"
3 years agoReading activity | రాష్ట్రంలోని బడుల్లో విద్యార్థులను రోజుకు 30 నిమిషాలపాటు చదివించాలని విద్యాశాఖ సూచించింది. ఇందుకోసం రీడింగ్ యాక్టివిటీని నిర్వహించాలని ఆదేశించింది. ఈ 30 నిమిషాల వ్యవధిలో పాఠ్యపుస్తకాలతోపాటు కథ�"సెప్టెంబర్‌లో ఇంజినీరింగ్ తరగతులు"
4 years agoవచ్చే విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ ఫ స్టియర్ తరగతులను సెప్టెంబర్ 15లోపు ప్రా రంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూచించింది. బీటెక్ సెకండియర్‌లో ల్యాటరల్ ఎంట్రీకి కూడా సెప్టెంబర్ 15 త�"10 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు"
4 years agoబీటెక్ రెండో సెమిస్టర్ అకడమిక్ క్యాలెండర్‌ను జేఎన్టీయూ శనివారం విడుదల చేసింది. 10 నుంచి తరగతులు ప్రారంభంకానుండగా, జూన్ 17 వరకు 10 వారాల పాటు మొదటి విడత, జూన్ 26 నుంచి ఆగస్టు 19 వరకు రెండో విడత క్లాసులు కొనసా"Telangana | జూన్ 1 నుంచి ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం.. అకడమిక్ క్యాలెండర్ విడుదల"
4 years agoTelangana | హైదరాబాద్ : 2023-24 విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు( Intermediate Board ) అకడమిక్ క్యాలెండర్( Academic Calendar )ను విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు తరగతు�"7 వర్సిటీలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్"
4 years agoరాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు. దాంతో డిగ్రీ, పీజీ కోర్సుల తరగతులు, ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షల గందరగోళానికి తెరదించినైట్టెంది."రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్ అకాడమిక్ క్యాలెండర్"
4 years agoAcademic Calendar 2022- 23 | హైదరాబాద్ : వివిధ యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ కోర్సుల షెడ్యూళ్లకు సంబంధించిన గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్ అకాడమిక్ క్యాలెండర్‌ను �"2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల.. సెలవులు ఇవే.."
4 years agoహైదరాబాద్ : 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బుధవారం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 230 పన�తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!












