ఇంటర్మీడియట్ కాలేజీలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. వేసవి సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభంకానున్నాయి. అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌బోర్డు ఇప్పటికే విడుదలచేసింది. జూన్ 1 నుంచే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ క్లాసు లు ప్రారంభిస్తామని ఇంటర్‌బోర్డు గతంలోనే వెల్లడించింది.
ఐఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు సోమవా రం విడుదల కానున్నాయి. ఉద యం 10గంటలకు విద్యార్థుల స్కోర్‌కార్డులు, ఆలిండియా ర్యాంకులు విడుదల చేయనున్నారు. ఈ నెల 17న జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ నిర్వహించారు.