10 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు
బీటెక్ రెండో సెమిస్టర్ అకడమిక్ క్యాలెండర్ను జేఎన్టీయూ శనివారం విడుదల చేసింది. 10 నుంచి తరగతులు ప్రారంభంకానుండగా, జూన్ 17 వరకు 10 వారాల పాటు మొదటి విడత, జూన్ 26 నుంచి ఆగస్టు 19 వరకు రెండో విడత క్లాసులు కొనసాగుతాయని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
- జేఎన్టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): బీటెక్ రెండో సెమిస్టర్ అకడమిక్ క్యాలెండర్ను జేఎన్టీయూ శనివారం విడుదల చేసింది. 10 నుంచి తరగతులు ప్రారంభంకానుండగా, జూన్ 17 వరకు 10 వారాల పాటు మొదటి విడత, జూన్ 26 నుంచి ఆగస్టు 19 వరకు రెండో విడత క్లాసులు కొనసాగుతాయని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. మే 15 నుంచి 27 వరకు వేసవి సెలవులు, జూన్ 19 నుంచి 24 వరకు మొదటి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్, సెప్టెంబర్ 4 నుంచి 16 వరకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

