పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 346/5తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నిం గ్స్ కొనసాగించిన ఆసీస్.. 487 పరుగులకు ఆలౌటైంది.
PAK vs SL | ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్.. శ్రీలంకపై టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే ఆలౌటైన లంక.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. అబ్దుల�
PAK vs SL | శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. ఓవర్‌నైట్ స్కోరు 178/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ ఆట ముగిసే సమయానికి 563/5 స్కోరు చేసింది. ఓపెనర్
పరుగుల వరద పారుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్ దీటుగా బదులిస్తున్నది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (89 బ్యాటింగ్), ఇమామ్ (90 బ్యాటింగ్) రాణించడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి పోరులో పాకిస్థాన్ వ�