బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టం చేసి జీవో తెస్తామనడం బీసీల చెవిలో పూలు పెట్టడమేనని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశంగౌడ్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని, లేనియెడల రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు