మంత్రి అల్లోల | మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలును నిర్మల్ జిల్లాలో ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి కొప్పుల | ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతలు ఆందోళన చెందవద్దు. ఊరూరా ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి పండిన ప్రతి గింజనూ కొంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు.