రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ | రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.

జగిత్యాల : రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు తీరును ఆయన పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, సర్పంచ్ ఎల్లా గంగానర్సు రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
గుడ్‌న్యూస్.. రేపే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

