ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు : ఎమ్మెల్యే క్రాంతికిరణ్
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ | ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యానికి చోటివొద్దని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు.

అందోల్/సంగారెడ్డి : ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యానికి చోటివొద్దని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో ఆర్డీవో నగేష్, జిల్లా సివిల్ సప్లై, డీఎంసీఎస్, అందోల్, పుల్కల్, చౌటకూర్, వట్పల్లి మండలాల పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సివిల్ సప్లై అధికారులు, మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
వరిధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు, కొనుగోలు కేంద్రాలకు లారీల కొతర, తడిసిన ధాన్యం కొనుగోళ్లు వంటి కీలక అంశాలపై చర్చించారు. ధాన్యం తరలింపులో ఇబ్బందులు లేకుండా చూడటంతోపాటు, రైతులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్స్ యాజమాన్యాలకు ఎమ్మెల్యే సూచించారు.
నియోజకవర్గంలోని రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు. అలాగే తడిసన ధాన్యం విషయంలో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి..
షాపు తెరిచినందుకు రూ.3 వేల జరిమానా
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

