Home
సాహిత్యం
సాహిత్యం
-
"మాటేడు శాసనంలో రచయిత పేరు!"
5 years agoకాకతీయులు మొదట పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఉండి వారికి విధేయులుగా హనుమకొండ అధిపతులుగా మెలగినారు. చాళుక్య త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుని కాలంలో మహామండలాధీశ్వరుడుగా కాకతి రెండవ పోలరాజు పరిపాలన చేస్తు�"Ramappa | రామప్ప అంటే శిల్పి పేరు కాదు.. మరి ఆ పేరెలా వచ్చింది?"
5 years agoRamappa Temple | ‘రామప్ప‘కు ఆ పేరెలా వచ్చింది? ఆలయ శిల్పి పేరు మీదుగా వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. ఇది నిజమేనా? ఎంతో చారిత్రకప్రాధాన్యం ఉన్న రామప్ప గుడి పేరుపై విభిన్న వాదనలు, అవగాహనలు ఉన్నాయి. అయితే దేనికైన�"స్వచ్ఛమౌ గాలి పీల్చుట ప్రజల హక్కు"
5 years agoపచ్చని పట్టుచీర మురిపమ్ముగ గట్టి, పరీమళమ్ముతోమెచ్చుగ గాలి తెమ్మెర లమేయ సుగంధము లద్ద, ప్రేమతోనిచ్చలు పల్కరింపగను నిర్మలమౌ చిగురాకు సవ్వడుల్అచ్చపు సొమ్ములౌ హరిత హార విశోభల తన్మయాత్మయై! ఉదయ కిరణ భూతిఁ హ�"అస్పృశ్య వైరస్‌కు వ్యాక్సిన్"
5 years agoఇరుకు సందుల్లోబతుకు తొవ్వల తావునప్రాణవాయువు సిలిండర్ అమర్చిన తీరుదళితులకు ఊపిరి పీల్చ వెసులుబాటు‘బంధు’ భరోసా.. అంటబడనితనం ఎడారిలకుల బొగ్గుపుల్సు విషం తావునపస్క మొలక బయిల్లపచ్చ పర్పు పసిడి పుష్కలమైన"విభక్తులు.. భాషానుబంధాలు"
5 years agoభారతదేశ భాషల్లో ఒక స్థూలమైన విభజన ఏమంటే.. ఉత్తరాది భాషలు, దక్షిణాది భాషలు అని. ఔత్తరాహుల నుడుల్లో చాలా వరకు సంస్కృత, హిందీ భాషలకు దగ్గరైన మాటలు కనిపిస్తాయి. కారణం.. అవి ఇండో-ఆర్యన్ భాషలు కావటం. ఇంకా విస్తారం"అక్షరాలతో జీవితచిత్రాలు"
5 years agoతెలంగాణ కథంటే ‘ఉద్యమ కథ’ అనే అపప్రథను తొలగించిన మూడోతరం కథా రచయిత కె.వి.నరేందర్. ‘నత్తి’ మీద రాసిన ‘ముత్యమంతా పలుకు’ అనే కథ మీద ఒక దినపత్రిక సంపాదకీయం రాసింది. ఒక కథ ఒక కుర్రాడిని మొత్తంగా మార్చేసి అతడు జీ"ఆర్తి, శరణాగతి.. రామదాసు గీతి"
5 years agoతెలంగాణ సాహిత్య ప్రస్థానం28 సారంగు తమ్మయ ‘వైజయంతి విలాపం’ అనీ శృంగార ప్రబంధం రచించాడు. దీనికి ‘విప్ర నారాయణ చరిత్ర’ అని కూడా పేరు. ఇది నాలుగు ఆశ్వాసాల గ్రంథం. ఈ కవి ఇబ్రహీం కులీ కుతుబ్ షా కుమారుడైన మహ్మద్"ముగ్గురు కళాకారులు"
5 years agoముఖానికి బొట్టు పెట్టుకుంటున్న ఆమె అసంతృప్తితో వేగిపోతోంది. బొట్టు ఆకారంలో పరిపూర్ణత రాలేదని ఆమె బాధ. చూపుడు వేలుకు గుడ్డను చుట్టి మనసును పని మీదనే నిలుపుతూ, అవసరమున్న చోట తడుపుతూ, పల్చగా ఉన్నట్టనిపించి"గురుభ్యో నమః"
5 years agoనేడు ఉపాధ్యాయ దినోత్సవం రెండు చాక్‌పీస్ ముక్కలతోఅప్పుడప్పుడూ ఓ పుస్తకంతోవాళ్ళు ఒకరి తర్వాత ఒకరుమా తరగతి గదిలోకి వస్తారు..భూగోళం వారి తలల్లో ఉందోసూర్యచంద్రులు వారి చేతుల్లోఉన్నారో తెలియదు గానీఅంతులే"ఈ రెండు గుణములు కలవాడె.."
5 years agoశిష్టా క్రియా కస్య చిదాత్మ సంస్థాసంక్రాంతి రన్యస్య విశేషయుక్తాయస్యోభయం సాధు సశిషికాణాంధురి ప్రతిష్ఠాపయితవ్య ఏవ॥ఒకరిలో ఉన్న శాస్త్రజ్ఞానం తనలోనూ ఉం టుంది. కానీ ఇతరులకు బోధించే నైపుణ్యం ఉండదు. కొందరిల�"భాషా అస్తిత్వ ప్రకటనలు తెలంగాణ పదకోశాలు"
5 years agoభాషా సాహిత్యాల అధ్యయనం, అధ్యాపనం, అనువాదం, సామాజికావసరాలలోంచి తెలంగాణ పదకోశాలు రూపొందుతున్నాయి. తద్వారా తెలంగాణ భాష వాడకాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటానికి కావాల్సిన శక్తియుక్తులను పొందడానికి ఈ ప�"మొదటి అచ్చ తెలుగు కావ్యం మనదే!"
5 years agoతెలంగాణ సాహిత్య ప్రస్థానం27 కుతుబ్‌షాహీ వంశంలో చివరి రాజు అబుల్హసన్ తానీషాపై ఔరంగజేబు కన్నుపడింది. ఔరంగజేబు బీజాపూరు రాజ్యాన్ని జయించిన తర్వాత 1687లో గోల్కొండ మీద దండెత్తాడు. ఎనిమిది నెలల యుద్ధం తర్వాత �"ఇప్పుడొక వసంతం కావాలి"
5 years agoచరిత్ర గమనాన్ని నిర్దేశిస్తుంటేవర్తమాన ఆశల ఆవిరులు నిరాశల దారుల్లో నీరుగారిపోతున్నాయి..!!మూసిన తలుపు సందుల్లోంచి సన్నటి వెలుగు దారాన్ని ఆసరా చేసుకొని ప్రపంచాన్ని పిడికిలిలో బిగించాలనే వెర్రి ఆశ భుజాల�"మేఖల తీర్థం విశిష్టత"
5 years agoయావత్ ఆంధ్రదేశాన్ని, దక్షిణాపథాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన వారు కాకతీయ రాజులు. వారు నిర్మించిన ఆలయాలు, తవ్వించిన చెరువులు, చేసిన దానధర్మాలకు అంతులేదు. వారి బాటలోనే వారి సామంత మాండలికులు కూడా పయని�"కృషి నా సర్వస్వం"
5 years agoఅయినా సరేనేను రైతుగానే వుంటానురైతుగా పుట్టానురైతుగానే మరణిస్తాను.. కడగండ్లు రాలేదని కాదుకరువులు కన్నీటి చెరువులైనాచెక్కుచెదరలేదు..అకాల వర్షాలుకాలజ్ఞాన నైరాశ్యానికిదారితీసినా బెదరలేదు..పండిన ధాన్యా�తాజా వార్తలు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి













