e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Tags ఆరోగ్య సూత్రాలు

Tag: ఆరోగ్య సూత్రాలు

గొంతునొప్పి తగ్గాలా..అయితే వీటిని తీసుకోండి..!

గొంతునొప్పి | గొంతు నొప్పి అనేది సాధార‌ణంగా మ‌న‌కు త‌ర‌చూ వ‌స్తూనే ఉంటుంది. ఇక సీజ‌న్ మారిన‌ప్పుడు కూడా గొంతు నొప్పి వ‌చ్చి మ‌న‌ల్ని చాలా ఇబ్బందుల‌కు గురి చేస్తుంది.

గ్రీన్ టీని అధికంగా తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..!

గ్రీన్ టీ | గ్రీన్ టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే.

నిమ్మరసం, పసుపు కలుపుకుని తాగితే కలిగే లాభాలివే..!

నిమ్మరసం | నిమ్మరసం, పసుపు.. రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటి వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.

ఫోలిక్ యాసిడ్ మ‌న‌కు ఎందుకు అవ‌స‌ర‌మంటే..?

ఫోలిక్ యాసిడ్ | మన శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే పోషకాల్లో విట‌మిన్ బి9 కూడా ఒక‌టి. దీన్నే ఫోలిక్ యాసిడ్, ఫోలేట్ అని కూడా పిలుస్తారు.

పిల్ల‌ల్లో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచండిలా..!

నిరోధ‌క శ‌క్తి | ద్దల క‌న్నా చిన్న పిల్లలకే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ‌గా వస్తాయనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. వారు నిత్యం దుమ్ము, ధూళిలో ఆడుతుంటారు. మరోవైపు శుభ్రత త‌క్కువ‌గా పాటిస్తారు.

బీన్స్‌తో డ‌యాబెటిస్‌కు చెక్‌..!

డ‌యాబెటిస్ | మ‌న‌కు ల‌భించే అధిక పోష‌కాలు ఉన్న ఆహారాల్లో బీన్స్ కూడా ఒక‌టి. కానీ వీటిని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ‌

పెరుగును ఇలా ఉప‌యోగించండి.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టండి..!

ఎండాకాలంలో చ‌ల్ల చ‌ల్లని పెరుగును తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. వేస‌వి తాపం తీర‌డంతోపాటు మ‌న‌కు ఆరోగ్యం కూడా క‌లుగుతుంది. జీర్ణ స‌మ‌స్యలు తొలగితాయి. శ‌రీరానికి చ‌ల్లదనం క‌లుగుతుంది.