Electric shock | సూర్యాపేట జిల్లాలో విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి
విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెంలో చోటు చేసుకుంది.
సూర్యాపేట : విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు నిమ్మల నరేష్ (29) మంగళవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఫెన్సింగ్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. నరేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Rain alert | నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో హెచ్చరికలు జారీ
Dabur Company: డాబర్ కంపెనీకి షాకిచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. తేనే, ఆవు నెయ్యి అమ్మకాలపై బ్యాన్
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

