హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్‌పై వేటు పడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌ను షెడ్యూల్ రూట్లో కాకుండా మరో మార్గంలో ఎస్ఐ తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్ఐ గోపాల్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేశాడు. జోనల్-2 ఐజీ, సూర్యాపేట ఎస్పీలను డిప్యూటీ సీఎం విరవణ కోరారు. అంతర్గత విచారణ చేపట్టిన అధికారులు ఎస్ఐ గోపాల్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
Farah Khan Ali | హృతిక్ రోషన్ నుంచి రూ. 400 కోట్ల భరణం.. అసలు నిజం బయటపెట్టిన సుసానే సోదరి
ప్రాణంపోయినా భూములు వదులుకోం!.. జేసీబీ బొక్కెనలో పడుకొని రైతు కుటుంబ సభ్యుల నిరసన
Urea App | మూడు ఫోన్లయినా ముచ్చెమటలే.. యూరియా యాప్ ఓపెన్ కాక రైతుల తిప్పలు