Viagra | క్యాన్సర్‌ను అడ్డుకుంటున్న వయాగ్రా.. ఇజ్రాయెల్ పరిశోధనలో ఆసక్తికర అంశాలు!
Viagra | పురుషుల్లో అంగస్తంభన సమస్యకు వాడే ‘వయాగ్రా’ (సిల్డెనాఫిల్) క్యాన్సర్ కణాల వ్యాప్తిని, కణితుల పెరుగుదలను అడ్డుకుంటున్నదని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘వీజ్‌మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్' పరిశోధకుల అధ్యయనంలో వయాగ్రా క్యాన్సర్ వ్యాప్తిని నెమ్మదింపజేయటంలో సహాయపడుతుందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లభించాయి.
Viagra | న్యూఢిల్లీ, ఆగస్టు 2 : పురుషుల్లో అంగస్తంభన సమస్యకు వాడే ‘వయాగ్రా’ (సిల్డెనాఫిల్) క్యాన్సర్ కణాల వ్యాప్తిని, కణితుల పెరుగుదలను అడ్డుకుంటున్నదని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘వీజ్‌మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ పరిశోధకుల అధ్యయనంలో వయాగ్రా క్యాన్సర్ వ్యాప్తిని నెమ్మదింపజేయటంలో సహాయపడుతుందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లభించాయి.
అయితే క్యాన్సర్‌కు చికిత్సగా సిఫార్సు చేయడానికి మరిన్ని క్లినికల్ అధ్యయనాలు అవసరమని భావిస్తున్నారు. శరీరంలో ఒక చోట క్యాన్సర్ మొదలయ్యాక..మిగతా అవయవాలకు చేరాలంటే కొలెస్ట్రాల్ కావాలి. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు కీమోథెరపీ మందులతో పాటు వయాగ్రా వాడితే మరింత ప్రభావం కనపడిందని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. ‘సిల్డెనాఫిల్’ తీసుకున్న వ్యక్తుల్లో ఈ ప్రయోజనం రెట్టింపు అవుతున్నదన్న విషయాన్ని గుర్తించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

