Urea App | మూడు ఫోన్లయినా ముచ్చెమటలే.. యూరియా యాప్ ఓపెన్ కాక రైతుల తిప్పలు
Urea App | యూరియా కోసం రైతులు పడరాని పాట్లుపడుతున్నారు. యాప్ ఓపెన్ కాకపోవడంతో రై తులు వ్యవసాయాధికారి కార్యాలయాని కి పరుగెత్తుతున్నారు.
Urea App | ఎల్లారెడ్డిపేట, జూలై 2: యూరియా కోసం రైతులు పడరాని పాట్లుపడుతున్నారు. యాప్ ఓపెన్ కాకపోవడంతో రై తులు వ్యవసాయాధికారి కార్యాలయాని కి పరుగెత్తుతున్నారు. కొత్త అప్డేట్ వర్షన్ యాప్లో బుక్ చేసుకోవాలని రెండు రో జుల క్రితం సోషల్ మీడియాలో వ్యవసాయాధికారులు సమాచారం పెట్టారు. కొ త్తగా అప్డే ట్ చేసుకున్నప్పటికీ యూరి యా బుక్ కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో నిమ్మల బాబు అనే రైతు తనతోపాటు మరో ఇద్దరు రైతుల ఫోన్లు తీసుకుని గురువారం ఉదయం 5.30 నుంచే యాప్లో బుక్ చేసేందుకు ముప్పు తిప్పలు పడ్డాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
హరీశ్రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

