Rishabh Pant | అభిమానులకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన పంత్..!
Rishabh Pant | టీం ఇండియా (Team India) అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి క్రికెట్కు దూరమైన టీం ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుతం రీ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Rishabh Pant | టీం ఇండియా (Team India) అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి క్రికెట్కు దూరమైన టీం ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుతం రీ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిట్నెస్ కోసం కష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతేడాది డిసెంబర్ 30వ తేదీన పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. దీంతో పంత్ తిరిగి ఎప్పుడు జట్టులోకి చేరుతాడా..? అంటూ అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంత్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే తిరిగి తన ఆటను మొదలు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకైన గాయాలు పూర్తిగా నయమైనట్లు తెలుస్తోంది. దీంతో పంత్ తిరిగి తన ఫిట్నెస్ కోసం కష్టపడుతున్నాడు.
దీంతో పంత్కు తిరిగి జట్టులో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ( BCCI) కూడా భావిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ ( England Test series) లో పంత్ను ఆడించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలంగా ఉంటే వచ్చే ఏడాది ప్రారంభంలో పంత్ తిరిగి భారత జట్టులోకి చేరతాడన్నమాట.
Also Read..
Burj Khalifa | బుర్జ్ ఖలీఫాపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. వీడియో
Gas Station | పెట్రోల్ స్టేషన్లో భారీ పేలుడు.. 12 మంది మృతి
Light Field Guns: ఎర్రకోట వేడుకల్లో స్వదేశీ లైట్ ఫీల్డ్ గన్స్తో ఫైరింగ్.. వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

