సన్‌రైజర్స్ సక్సెస్ సీక్రెట్ చెప్పిన రషీద్ ఖాన్

చెన్నై: ఐపీఎల్లో అత్యంత నిలకడగా ఆడే టీమ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ముంబై, చెన్నై, ఢిల్లీలాంటి టీమ్స్‌తో పోలిస్తే పెద్ద స్టార్స్ లేకుండానే సన్‌రైజర్స్ ఐపీఎల్లో అదరగొడుతోంది. ఆ టీమ్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ మొత్తానికి తమ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తొలి మ్యాచ్ ఆడబోతున్న సందర్భంగా రషీద్ ఖాన్.. ఇండియా టుడే టీవీతో మాట్లాడాడు. 2016లో టైటిల్ గెలిచిన తర్వాత వరుసగా ఐదుసార్లు ప్లేఆఫ్స్ వచ్చిన టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్. 2018లో రన్నరప్‌గా కూడా నిలిచింది. ఇంత నిలకడ ఎలా సాధ్యమైందో రషీద్ చెప్పాడు.
తాము పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోకపోవడమే దీనికి కారణమని అతను అన్నాడు. కోచ్‌తోపాటు కెప్టెన్ వార్నర్, మిగతా టీమ్ సభ్యులు కూడా ఈ విషయంలో ఏకతాటిపై నిలుస్తారని అతను అన్నాడు. ఓ టీమ్‌గా పెద్ద లక్ష్యాలను ఎప్పుడూ నిర్దేశించుకోము. ఒక్కో గేమ్ లక్ష్యంగా దిగుతాం. అందులో గెలవడానికి ప్రయత్నిస్తాం. పెద్ద టార్గెట్ నిర్దేశించుకుంటే అది మా ప్రణాళికలను దెబ్బ తీస్తుంది అని రషీద్ అన్నాడు. తాము ఎప్పుడూ ప్లే ఆఫ్స్, ఫైనల్ గురించి ఆలోచించమని, ఆ రోజు మ్యాచ్‌లో ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్తామని చెప్పాడు. గతేడాది ఇలాగే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో ఇలాగే ఢిల్లీ, ముంబై, బెంగళూరులపై గెలిచినట్లు తెలిపాడు.
కెప్టెన్‌గా వార్నర్ తమ పనిని మరింత సులువు చేస్తాడని కూడా రషీద్ చెప్పాడు. అలాగే పేస్ బౌలర్ నటరాజన్ ముందుగా వికెట్లు తీసి తన పనిని సులువు చేస్తాడని కూడా అన్నాడు. ఐపీఎల్లో 62 మ్యాచ్‌లు ఆడిన రషీద్ 75 వికెట్లు తీయడం విశేషం. అతని ఎకానమీ రేటు కూడా కేవలం 6 పైనే ఉంది.
ఇవి కూడా చదవండి..
అదరగొట్టిన క్రిస్ గేల్.. బికినీ భామలు, ఇండియన్ ర్యాపర్‌తో సాంగ్
పాకిస్థాన్ జర్నలిస్ట్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన మాజీ పేస్ బౌలర్
తెరుచుకున్న శబరిమల ఆలయం.. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ప్రత్యేక పూజలు
ప్రిన్స్ హ్యారీ వస్తున్నాడు.. మేఘన్ రావడం లేదు!
మా వ్యాక్సిన్లు సరిగా పని చేయడం లేదు.. అన్నీ కలిపేస్తాం: చైనా
చెన్నైపై విజయం.. పృథ్వీ, ధావన్ డ్రెస్సింగ్‌రూమ్ సెలబ్రేషన్స్.. వీడియో
బాక్సాఫీస్‌కు కరోనా దెబ్బ.. మూడు నెలల్లో 50 కోట్లే!
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
ధోనీకి మరో షాక్.. 12 లక్షల జరిమానా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

