అదరగొట్టిన క్రిస్ గేల్.. బికినీ భామలు, ఇండియన్ ర్యాపర్‌తో సాంగ్

ముంబై: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ప్లేయర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశాడు. ప్రముఖ ఇండియన్ ర్యాపర్ ఎమివే బాంటాయ్‌తో కలిసి అతడు ఈ మ్యూజిక్ వీడియో చేశాడు. తన ర్యాప్ సింగింగ్ టాలెంట్‌ను అతడు బయటపెట్టుకున్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. జమైకా టు ఇండియా అవుట్ నౌ అని కామెంట్ చేశాడు.
ఈ వీడియోను సంబంధించి ఫస్ట్ లుక్‌ను ఈ నెల 1నే బాంటాయ్ రిలీజ్ చేశాడు. బాంటాయ్‌తో కలిసి మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉందని గేల్ అన్నాడు. గతేడాది నుంచి పంజాబ్ కింగ్స్ టీమ్‌కు ఆడుతున్నాడు గేల్. పంజాబ్ కింగ్స్ సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ ఆడబోతోంది.
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్ జర్నలిస్ట్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన మాజీ పేస్ బౌలర్
తెరుచుకున్న శబరిమల ఆలయం.. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ప్రత్యేక పూజలు
ప్రిన్స్ హ్యారీ వస్తున్నాడు.. మేఘన్ రావడం లేదు!
మా వ్యాక్సిన్లు సరిగా పని చేయడం లేదు.. అన్నీ కలిపేస్తాం: చైనా
చెన్నైపై విజయం.. పృథ్వీ, ధావన్ డ్రెస్సింగ్‌రూమ్ సెలబ్రేషన్స్.. వీడియో
బాక్సాఫీస్‌కు కరోనా దెబ్బ.. మూడు నెలల్లో 50 కోట్లే!
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
ధోనీకి మరో షాక్.. 12 లక్షల జరిమానా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

