ధోనీకి మరో షాక్.. 12 లక్షల జరిమానా

ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఓడింది చెన్నై సూపర్ కింగ్స్. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఆ టీమ్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఏకంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ధోనీకి ఈ జరిమానా విధించడం విశేషం. దీనిని తొలి నేరంగా పరిగణించి జరిమానాతో వదిలేశారు. ఈ మ్యాచ్‌లో ధోనీ డకౌటైన విషయం తెలిసిందే. 2015 తర్వాత చెన్నై టీమ్ తరఫున ధోనీ డకౌటవడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్‌లో చెన్నైకి సానుకూల అంశం ఏదైనా ఉందంటే అది సురేశ్ రైనా ఫామ్‌లోకి రావడమే. గతేడాది వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కు దూరమైన రైనా.. ఈసారి వచ్చీ రాగానే దంచికొట్టాడు. తన ఫామ్, ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశాడు.
ఇవి కూడా చదవండి..
పవర్ స్టార్ ఊచకోత.. తొలి రోజు భారీ కలెక్షన్స్
మరో రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన
కూచ్ బెహార్లో హింస.. ఈసీ కీలక నిర్ణయం
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన
ఉత్తరాఖండ్‌లో మళ్లీ కార్చిచ్చు..
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 250 దుకాణాలు బుగ్గి
మారిషస్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

