చెన్నైపై విజయం.. పృథ్వీ, ధావన్ డ్రెస్సింగ్‌రూమ్ సెలబ్రేషన్స్.. వీడియో

ముంబై: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్. తన టాప్ ఫామ్‌ను పృథ్వీ షా కొనసాగించిన వేళ చెన్నైని మట్టి కరిపించింది. ఈ మ్యాచ్‌లో ధావన్ కూడా చెలరేగి ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఈ ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌లో చేసుకున్న సెలబ్రేషన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పృథ్వీని పైకి ఎత్తడానికి ప్రయత్నించిన ధావన్.. తన వల్ల కాక కిందికి దింపేశాడు. ఇదే విషయాన్ని కామెంట్లో రాస్తూ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు ధావన్.
ఈ మ్యాచ్‌లో పృథ్వీ కేవలం 38 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేయగా.. ధావన్ 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. దీంతో 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే చేజ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
బాక్సాఫీస్‌కు కరోనా దెబ్బ.. మూడు నెలల్లో 50 కోట్లే!
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
ధోనీకి మరో షాక్.. 12 లక్షల జరిమానా
పవర్ స్టార్ ఊచకోత.. తొలి రోజు భారీ కలెక్షన్స్
మరో రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన
కూచ్ బెహార్లో హింస.. ఈసీ కీలక నిర్ణయం
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన
ఉత్తరాఖండ్‌లో మళ్లీ కార్చిచ్చు..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

