ప్రిన్స్ హ్యారీ వస్తున్నాడు.. మేఘన్ రావడం లేదు!

లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ II భర్త ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు వచ్చే వారం జరగనున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ వెల్లడించింది. ఆయన అంత్యక్రియలకు ప్రిన్స్ హ్యారీ వస్తున్నాడని, అతని భార్య మేఘన్ మార్కెల్ మాత్రం రావడం లేదని కూడా తెలిపింది. కొవిడ్ ఆంక్షల కారణంగా ఫిలిప్ అంత్యక్రియలను సింపుల్‌గా ముగించాలని భావిస్తున్నారు.
ఈ మధ్యే ప్రిన్స్ హ్యారీ, అతని భార్య రాజకుటుంబాన్ని వదిలి అమెరికా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అంతేకాదు రాజకుటుంబంలోనూ వర్ణ వివక్ష ఉన్నదని మేఘన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కూడా సంచలనం రేపింది. ఆ ఇంటర్వ్యూ తర్వాత తొలిసారి ప్రిన్స్ హ్యారీ బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు రాబోతున్నాడు. అయితే గర్భవతి అయిన మేఘన్ ప్రయాణాలకు దూరంగా ఉండాలన్న వైద్యుల సలహా మేరకు అంత్యక్రియలకు రావడం లేదని ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 17న (శనివారం) ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు జరగనున్నట్లు ప్యాలెస్ వెల్లడించింది. పశ్చిమ లండన్‌లో ఉన్న విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో ఫిలిప్ అంత్యక్రియలు జరగనున్నాయి. అదే రోజు దేశవ్యాప్తంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించనున్నారు. అంత్యక్రియలకు కేవలం 30 మంది మాత్రమే హాజరవ్వాలని ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
మా వ్యాక్సిన్లు సరిగా పని చేయడం లేదు.. అన్నీ కలిపేస్తాం: చైనా
చెన్నైపై విజయం.. పృథ్వీ, ధావన్ డ్రెస్సింగ్‌రూమ్ సెలబ్రేషన్స్.. వీడియో
బాక్సాఫీస్‌కు కరోనా దెబ్బ.. మూడు నెలల్లో 50 కోట్లే!
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
ధోనీకి మరో షాక్.. 12 లక్షల జరిమానా
పవర్ స్టార్ ఊచకోత.. తొలి రోజు భారీ కలెక్షన్స్
మరో రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

