గురువారం 21 జనవరి 2021
Sports - Dec 30, 2020 , 01:10:44

వీఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడిగా మంత్రి అల్లోల

వీఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడిగా మంత్రి అల్లోల

నిర్మల్‌ అర్బన్‌: జాతీయ వాలీబాల్‌ సంఘం(వీఎఫ్‌ఐ) ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర అటవీ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మంగళవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత రవికాంత్‌ రెడ్డి, నిర్మల్‌ జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ నాయకుడు వెంకటేశ్వర్‌ రావు, ఆయా జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.


logo