Japan | ఫ్రెండ్షిప్ పెండ్లిళ్లు.. జపాన్‌లో నడుస్తున్న కొత్త ట్రెండ్
ఫ్రెండ్షిప్ పెండ్లి.. జపాన్‌లో నడుస్తున్న కొత్త ట్రెండ్ ఇది. మూడు పదులు దాటిన పెండ్లి కావడం కష్టమవుతున్న జపాన్ యువత.. ఈ కొత్త ట్రెండ్ పట్ల ఆసక్తి చూపుతున్నది. ప్రేమ, శృంగారానికి దూరంగా ఉంటూ దంపతుల్లా కలిసి జీవించడమే ఫ్రెండ్షిప్ మ్యారేజ్. చట్టపరంగా వీరు దంపతులైనప్పటికీ ఈ రెండింటికీ దూరంగా ఉంటారు.
Japan | న్యూఢిల్లీ, మే 10: ఫ్రెండ్షిప్ పెండ్లి.. జపాన్‌లో నడుస్తున్న కొత్త ట్రెండ్ ఇది. మూడు పదులు దాటిన పెండ్లి కావడం కష్టమవుతున్న జపాన్ యువత.. ఈ కొత్త ట్రెండ్ పట్ల ఆసక్తి చూపుతున్నది. ప్రేమ, శృంగారానికి దూరంగా ఉంటూ దంపతుల్లా కలిసి జీవించడమే ఫ్రెండ్షిప్ మ్యారేజ్. చట్టపరంగా వీరు దంపతులైనప్పటికీ ఈ రెండింటికీ దూరంగా ఉంటారు. వీరు కలిసి జీవించవచ్చు. లేదా వేర్వేరుగా ఉండవచ్చు.
పిల్లలు కావాలంటే కృత్రిమ గర్భధారణ పద్ధతులు పాటిస్తారు. లేకపోతే పెంచుకుంటారు. పరస్పర అంగీకారం ఉన్నంత కాలం ఇద్దరూ తమకు నచ్చిన వారితో స్వేచ్ఛగా ఉండవచ్చు. 12 కోట్లకు పైగా జనాభా ఉన్న జపాన్‌లో ఇలాంటి వారు 12 లక్షల మంది వరకు ఉన్నారు. వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలు వీరికి కూడా వర్తిస్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

