INDW vs AUSW | లిచ్‌ఫీల్డ్, ఎలీసా హాఫ్ సెంచరీ.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
INDW vs AUSW : ముంబైలోని వాంఖడేలో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా(Australia) భారీ స్కోర్ చేసింది. 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు బాదింది. ఆసీస్ బ్యాటర్లలో యువకెరటం ఫొబె లిచ్‌ఫీల్డ్(63), ఎలిసా పెర్రీ(50) మరోసారి అర్థ శతకాలతో కదం...
INDW vs AUSW : ముంబైలోని వాంఖడేలో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా(Australia) భారీ స్కోర్ చేసింది. 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు బాదింది. ఆసీస్ బ్యాటర్లలో యువకెరటం ఫొబె లిచ్‌ఫీల్డ్(63), ఎలిసా పెర్రీ(50) మరోసారి అర్థ శతకాలతో కదం తొక్కారు. చివర్లో అలనా కింగ్(28 నాటౌట్), తహ్లియా మెక్‌గ్రాత్(24) ధనాధన్ ఆడడంతో ఆస్ట్రేలియా.. టీమిండియాకు భారీ టార్గెట్ నిర్దేశించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఐదు వికెట్లు పడగొట్టారు.
తొలి వన్డేలో అలవోకగా గెలుపొందిందిన ఆస్ట్రేలియా రెండో వన్డేలోనూ జోరు చూపించింది. కెప్టెన్ అలీసా హేలీ(13) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా.. ఎలీసా పెర్రీ, లిచ్‌ఫీల్డ్ బాధ్యతగా ఆడి జట్టును ఆదుకున్నారు. అయితే.. దీప్తి శర్మ సూపర్ స్పెల్‌తో మిడిలార్డర్‌ను దెబ్బకొట్టింది.
High quality offspin gives Deepti Sharma the best women’s ODI figures by an Indian against Australia 🌀 #INDvAUS pic.twitter.com/F3Dr1kwwBL
— ESPNcricinfo (@ESPNcricinfo) December 30, 2023
కానీ, చివర్లో వచ్చిన సథర్లాండ్(23), వరేహం(22), మెక్‌గ్రాత్(24) బ్యాట్ ఝులిపించడంతో కంగారూ జట్టు 250 ప్లస్ స్కోర్ చేయగలిగింది. తొలి వన్డేలో అనూహ్యంగా కంగుతిన్న హర్మన్‌ప్రీత్ సేన 0-1తో సిరీస్‌లో వెనకబడింది. దాంతో, ఈ మ్యాచ్‌లో అమ్మాయిలకు గెలవక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇవి కూడా చదవండి
- South Africa | దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్.. రెండో టెస్టుకు యువ పేసర్ దూరం
- Promotions | ఏపీలో 12 మంది డీఎస్పీలకు ఏసీపీలుగా పదోన్నతి
- Watch: ఆటో నడిపి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చిన.. ఆస్ట్రేలియా కొత్త డిప్యూటీ హైకమిషనర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

