Promotions | ఏపీలో 12 మంది డీఎస్పీలకు ఏసీపీలుగా పదోన్నతి
Promotions | ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో డీఎస్పీలు( DSPs ) గా పనిచేస్తున్న 12 మంది పోలీసుల అధికారులకు అదనపు ఎస్పీలు( Additional SP ) గా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ(DGP) ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో డీఎస్పీలు( DSPs ) గా పనిచేస్తున్న 12 మంది పోలీసుల అధికారులకు అదనపు ఎస్పీలు( Additional SP ) గా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ(DGP) ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.కె.ఎం నాయుడును , ద్వారకలో డీఎస్పీగా పనిచేస్తున్న ఆర్వీఎస్ఎన్ మూర్తిని, ఈస్ట్ గోదావరి జిల్లాలో దిశ విభాగంలో పనిచేస్తున్న కె. తిరుమల రావు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి కల్పించింది.
ఏపీఎస్పీ ఏటీపీలో పనిచేస్తున్న డి.వి రమణ మూర్తి, అనంతపురం పీటీసీలో పనిచేస్తున్న జె. మల్లిఖార్జున వర్మ, బాపట్ల ఏసీబీలో పనిచేస్తున్న ఏ.వి రమణకు పదోన్నతి కల్పించింది. జమ్మలమడుగులో పనిచేస్తున్న ఎన్. నాగరాజు, శ్రీకాళహస్తిలో పనిచేస్తున్న వి. భీమారావు, కాకినాడ ఎస్బీలో పనిచేస్తున్న మొగలి వెంకటేశ్వరరావు, ఉత్తర విశాఖపట్నంలో పనిచేస్తున్న ఎం. శివరామిరెడ్డి, ఏలూరు ఎస్ఈబీలో పనిచేస్తున్నా ఎం. రమేశ్‌రెడ్డి, సీఐడీలో పనిచేస్తున్న వి.శ్రీరాం బాబుకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

