Paris Olympics 2024 | వాకింగ్‌లో అత్యుత్తమ టైమింగ్.. భారత అథ్లెట్‌కు ఒలింపిక్స్ బెర్త్
Paris Olympics 2024 : అథ్లెటిక్స్‌లో భారత్ ఖాతాలో మరో ఒలింపిక్స్ బెర్తు చేరింది. యువ వాకర్ రామ్ బబూ(Ram Baboo) ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) బెర్తు దక్కించుకున్నాడు. స్లోవేకియాలో జరిగిన 20 కిలోమీటర్ల రేసు క్వాలిఫికేషన్లో రామ్ అత్యుతమ టైమింగ్...
Paris Olympics 2024 : అథ్లెటిక్స్‌లో భారత్ ఖాతాలో మరో ఒలింపిక్స్ బెర్తు చేరింది. యువ వాకర్ రామ్ బబూ(Ram Baboo) ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) బెర్తు దక్కించుకున్నాడు. స్లోవేకియాలో జరిగిన 20 కిలోమీటర్ల రేసు క్వాలిఫికేషన్లో రామ్ అత్యుతమ టైమింగ్ నమోదు చేశాడు. అతడు 1:20:00 సమయంలో ఫినిషింగ్ లైన్ చేరుకొని విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. ఈ పోటీలో పెరూకు చెందిన సీజర్ రోడ్రిగ్స్, ఈక్వెడార్ అథ్లెట్ బ్రియాన్ పింటాడోలు తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
ఇక మహిళల విభాగంలో ప్రియాంక గోస్వామి.. ఒక్కరే క్వాడ్రెన్నియల్ ఎక్స్ట్రావగంజాలో క్వాలిఫై అయింది. అయితే.. వ్యక్తిగత ట్రాక్ పోటీలకు ముగ్గురిని మాత్రమే ఒలింపిక్స్‌కు పంపాల్సి ఉంటుంది. దాంతో, ఎవరిని ఎంపిక చేయాలనేది భారత అథ్లెటిక్ సమాఖ్య(AFI) నిర్ణయించనుంది. ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్ల తుది జాబితాను జూన్‌లో ప్రకటిస్తామని చీఫ్ అథ్లెటిక్స్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్ వెల్లడించాడు.
What a day for Peru 🇵🇪
Cesar Rodriguez and Evelyn Inga claim Peruvian double at the Dudinska 50.
— World Athletics (@WorldAthletics) March 16, 2024
పేద కుటుంబానికి చెందిన రామ్ చైనాలో నిరుడు జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకంతో మెరిశాడు. 35 కిలోమీటర్ల నడకలో 1:20:10 టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి కంచు మోత మోగించాడు. ఈ పోటీల్లో పతకం గెలిచిన మొదటి ఒక భారత అథ్లెట్‌గా రామ్ చరిత్ర సృష్టించాడు. మొదట్లో మారథాన్ రన్నర్ అయిన రామ్ 10 వేల, 5వేల పరుగుల పాల్గొన్నాడు. అయితే.. కాళ్ల నొప్పుల కారణంగా స్థానిక కోచ్ ప్రమోద్ యాదవ్ సలహాతో వాకర్‌గా మారాడు.
ఇవి కూడా చదవండి
- Crew Movie | గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న టబు, కరీనా, కృతిసనన్.. ఇంట్రెస్టింగ్గా ‘క్రూ’ ట్రైలర్
- Road accident | బైక్ ఢీ కొని, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
- MP Ranjith Reddy | చేవెళ్ల ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు: ఎంపీ రంజిత్ రెడ్డి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

