Sports
- Dec 17, 2020 , 11:35:27
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్.. ఇండియా 41-2

హైదరాబాద్: అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇండియా తొలి విరామ సమయానికి 25 ఓవర్లు ముగిసే వరకు రెండు వికెట్లు కోల్పోయి 41 రన్స్ చేసింది. ఓపెనర్ పృథ్వీ షా రెండవ బంతికే ఔటయ్యాడు. స్టార్క్ వేసిన ఆ బంతికి షా క్లీన్‌బౌల్డయ్యాడు. మయాంక్ అగర్వాల్ కూడా 17 రన్స్ చేసి నిష్క్రమించాడు. తొలి సెషన్ ఆట ముగిసే సమయానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ 5, పుజారా 17 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
తాజావార్తలు
- యాదాద్రి పనుల్లో వేగం పెంచాలి
- పూదోటల కిసాన్!
- హింస.. వారి కుట్రే
- రైతులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండను నిరసించాలి
- పక్కా ప్రణాళికతో పట్టణాభివృద్ధి
- ప్రగతి పథంలో నూతన మున్సిపాలిటీ
- టీఆర్ఎస్ యూత్ మడిపల్లి అధ్యక్షుడిగా ప్రకాశ్‌గౌడ్
- పండ్ల మార్కెట్లో బినామీల దందా
- రోదసి టికెట్.. 400 కోట్లు!
- నేరుగా తాకలేదని వదిలేయలేం!
MOST READ
TRENDING