T20 world cup | IND vs PAK | ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా దాయాదీల పోరు మరికాసేపట్లో మొదలుకానుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియా బ్యాటింగ్కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో టీమిండియా, పాక్ తుది జట్లను ప్రకటించాయి.
టీమిండియా ప్లేయర్లు
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, షమీ, బుమ్రా
పాకిస్థాన్ జట్టు
బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్, జమాన్, హఫీజ్, మాలిక్, ఏ అలీ, ఎస్ ఖాన్, వాసిమ్, హెచ్ అలీ, హెచ్ రౌఫ్, ఎస్ అఫ్రిదీ
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
T20 worldcup భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
IND vs PAK : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. బ్యాటింగ్ బరిలోకి భారత్
Ban vs SL | టీ20 ప్రపంచకప్లో షకీబల్ హసన్ రికార్డు
Ind vs Pak | ధోనీ వచ్చాడుగా నేనూ అందుకే వచ్చా: వీరాభిమాని చాచా చికాగో