JioPhone Next : రూ.3500 కే జియో ఫోన్.. ఫీచర్లు చూస్తే అబ్బా అనాల్సిందే.. సేల్స్ ఎప్పుడంటే?
రూ.3500 కే జియో ఫోన్ | జియో నుంచి అద్భుతమైన ఫీచర్లతో కేవలం రూ.3500 కే జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నారు.
ప్రస్తుతం దేశమంతా జియోఫోన్ నెక్స్ట్ కోసం ఎదురు చూస్తోంది. ఎందుకంటే.. బడ్జెట్ ధరలో అది కూడా రూ.3500 కే స్మార్ట్‌ఫోన్‌ను అందివ్వడం అనేది ఇప్పటి వరకు ఏ బ్రాండ్‌లోనూ చూడలేదు. కానీ.. జియో నుంచి అద్భుతమైన ఫీచర్లతో కేవలం రూ.3500 కే జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నారు. అందుకే.. మధ్యతరగతి ప్రజల చూపు జియోఫోన్ నెక్స్ట్ పై పడింది. ఇప్పటికే జియోఫోన్‌ను లాంచ్ చేసి సంచలనాలను సృష్టించిన జియో.. ఇటీవలే జియోఫోన్ నెక్స్ట్ను కూడా రిలీజ్ చేసింది.

ఈ ఫోన్ సేల్స్ దివాళీ కంటే ముందే ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో జియోఫోన్ నెక్స్ట్ ఫీచర్లను కంపెనీ తాజాగా విడుదల చేసింది. దానికి సంబంధించిన షార్ట్ వీడియో టీజర్‌ను జియో విడుదల చేసింది.
జియోఫోన్ నెక్స్ట్ ఫీచర్లు ఇవే
ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 215 ప్రాసెసర్, వాయిస్ అసిస్టెన్స్, రీడ్ అలౌడ్, ట్రాన్స్‌లేట్, 13 ఎంపీ రేర్ కెమెరా, ప్రీలోడెడ్ గూగుల్, జియో యాప్స్, మైక్రో యూఎస్బీ పోర్ట్, కెపాసిటివ్ టచ్ బటన్స్, రేర్ స్పీకర్స్ లాంటి బెస్ట్ ఫీచర్లతో జియోఫోన్ నెక్స్ట్ రిలీజ్ కానుంది.
జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్ఫోన్లను ఆంధ్ర ప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న జియో యూనిట్లో అసెంబ్లింగ్ చేసినట్టు జియో తన వీడియోలో పేర్కొంది. గూగుల్ సహకారంతో జియో.. ఈ ఫోన్‌ను తయారు చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Android 12 for iQoo : ఐక్యూ ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్
Android 12 : ఆండ్రాయిడ్ 12లో బగ్.. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో సమస్యలు
Amazon Sale : అమెజాన్ సేల్‌లో లాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్ ఇవే
Redmi Note 11 : రెడ్మీ నోట్ 11 సిరీస్ ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. రిలీజ్ డేట్ ఫిక్స్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- jio
- Jiophone Next
- tech news
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

