Android 12 : ఆండ్రాయిడ్ 12లో బగ్.. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో సమస్యలు
గూగుల్ పిక్సెల్ ఫోన్లలో సమస్యలు | గూగుల్ పిక్సెల్ ఫోన్లో యాప్ సమస్యలు వస్తున్నాయి. గూగుల్ ఇటీవల ఆండ్రాయిడ్ 12ను రిలీజ్
గూగుల్ పిక్సెల్ ఫోన్లో యాప్ సమస్యలు వస్తున్నాయి. గూగుల్ ఇటీవల ఆండ్రాయిడ్ 12ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ 11 కంటే బెటర్‌గా బెస్ట్ ఫీచర్లతో ఆండ్రాయిడ్ 12ను గూగుల్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 12ను గూగుల్ పిక్సెల్ ఫోన్లలో అప్డేట్ చేసుకునే అవకాశం కూడా గూగుల్ ఇచ్చింది. అయితే.. ఆండ్రాయిడ్ 12కు అప్డేట్ చేసుకున్న తర్వాత కొందరు యూజర్లు ఫోన్లలో చాలా సమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది.

ఫోన్ లాగ్ అవడం, టచ్ స్క్రీన్ రెస్పాండ్ కాకపోవడం, యాప్స్ క్రాష్ అవడం లాంటి ఇష్యూస్ వస్తున్నట్టు యూజర్లు చెబుతున్నారు. అలాగే.. బ్యాటరీ కూడా తొందరగా అయిపోతోందని.. ఆండ్రాయిడ్ 12లో బగ్ ఉందని.. దాన్ని వెంటనే రిజాల్వ్ చేయాలంటూ యూజర్లు కోరుతున్నారు.
పిక్సెల్ మోడల్స్‌లోని పిక్సెల్ 4ఏ, పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్ 5 ఫోన్లలో ఎక్కువ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ 12 సమస్యల మీద ఎటువంటి ప్రకటన రాలేదు. గూగుల్ నుంచి విడుదలైన అన్ని పిక్సెల్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 12 ను అప్డేట్ చేసుకోవచ్చు. పిక్సెల్ 3 నుంచి పిక్సెల్ 6 సిరీస్ వరకు ఆండ్రాయిడ్ 12ను అప్డేట్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Amazon Sale : అమెజాన్ సేల్‌లో లాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్ ఇవే
Redmi Note 11 : రెడ్మీ నోట్ 11 సిరీస్ ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఆపిల్ ఆఫర్.. ఇండియాలో ఇంటెర్న్ల కోసం చూస్తున్న టెక్ జెయింట్
Facebook plans to change name | ఫేస్బుక్ పేరు త్వరలో మారబోతున్నదా
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

