ఆపిల్ ఆఫర్.. ఇండియాలో ఇంటెర్న్ల కోసం చూస్తున్న టెక్ జెయింట్

బెంగళూరు: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఆపిల్ ఇండియాలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటెర్న్లను హైర్ చేసుకోవాలని భావిస్తోంది. బెంగళూరులో ఉన్న తన సంస్థ కోసం ఆపిల్ ఈ రిక్రూట్మెంట్ చేసుకోనుంది. ఆపిల్‌లో ఉన్న వివిధ అంతర్గత సంస్థల కోసం ఫుల్‌టైమ్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఇంటెర్న్లను హైర్ చేసుకోనున్నట్ల ఆ సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి జులై మధ్య ఈ ఇంటెర్న్షిప్ ఉంటుంది.
బెంగళూరులోని ఆపిల్‌కు చెందిన App Accelerator.. స్థానిక డెవలపర్లకు ప్రత్యేకమైన సపోర్ట్, శిక్షణ అందిస్తుంది. స్థానికంగా, అంతర్జాతీయంగా యాప్స్ సక్సెస్ సాధించడానికి అవసరమైన విషయాలు ఈ App Acceleratorలో చెబుతారు. ప్రపంచంలోని ఆపిల్ సంస్థ ఐఫోన్లు తయారుచేసే అతికొద్ది దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఇక్కడ ప్రస్తుతం ఐఫోన్ 12తోపాటు ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 11, ఐఫోన్ XR మోడల్స్ తయారవుతున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

