Facebook plans to change name | ఫేస్బుక్ పేరు త్వరలో మారబోతున్నదా

Facebook plans to change company name: ఫేస్బుక్ పేరు త్వరలో మారబోతున్నదా.. తాము కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోతున్న మెటావర్స్ ( metaverse )కు ఎక్కువ ప్రచారం కల్పించేలా సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ( mark zuckerberg ) కొత్త పేరును పెట్టబోతున్నారా.. అంటే అవుననే తెలుస్తున్నది. ఫేస్బుక్ సంస్థ ఈ నెల 28న నిర్వహించే కనెక్ట్ కాన్ఫరెన్స్‌లో జుకర్‌బర్గ్ సంస్థ కొత్త పేరును ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇందులో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఒక్యులస్లాగే ఫేస్‌బుక్‌ను కూడా ఒక అనుబంధ కంపెనీగా చూపిస్తారని, సంస్థ పేరు మెటావర్స్ ప్లాట్‌ఫాం మీదుగా ఉంటుందని తెలుస్తున్నది. మెటావర్స్ ( metaverse ) అనేది కొత్త తరహా కమ్యూనికేషన్ విధానం. వర్చువల్ విధానంతో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది.. కలిసి ఉన్న, ఒకరినొకరు తాకుతున్న భావనతో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మాట్లాడుకోవచ్చు. దీనినే మెటావర్స్ అంటారు. వర్చువల్/ఆగ్యుమెంట్ రియాలిటీతో ఇది సాధ్యం అవుతుంది.
522 కోట్ల ఫైన్
లండన్: ఫేస్‌బుక్‌కు బ్రిటన్ రూ.522 కోట్ల జరిమానాను విధించింది. దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వనందుకు ఈ ఫైన్ వేసినట్టు అధికారులు తెలిపారు. జిఫీ సంస్థను ఫేస్బుక్ గతేడాది కొనుగోలు చేసింది. అయితే, ఈ కొనుగోలు ద్వారా సామాజిక మాధ్యమాల మధ్య పోటీని ఫేస్బుక్ నియంత్రిస్తున్నదన్న ఆరోపణలపైబ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ ఈ విచారణ చేపట్టింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Facebook : ఆ ఫేస్బుక్ అకౌంట్, టూల్‌ను బ్యాన్ చేసిన ఫేస్బుక్.. కారణం ఏంటి?
Facebook Post | ఫేస్బుక్ ఫొటోతో కటకటాలపాలైన వ్యక్తి.. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే?
Facebook | ఫేస్బుక్ బండారం బట్టబయలు.. ఆ మహిళ లైవ్‌లోకి వచ్చిన వెంటనే సేవలు బంద్
How to Lock Facebook Profile : ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేయడం ఎలా?
Facebook : ఇక నుంచి ఫేస్బుక్ యాప్ నుంచే వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు
నకిలీ ఫేస్బుక్ ఖాతాలతో మోసాలు.. మిమ్మల్ని డబ్బులు అడిగేది మీ ఫ్రెండేనా కాదా ఇలా గుర్తించండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

