Facebook : ఆ ఫేస్బుక్ అకౌంట్, టూల్‌ను బ్యాన్ చేసిన ఫేస్బుక్.. కారణం ఏంటి?
ఆ ఫేస్బుక్ అకౌంట్, టూల్‌ను బ్యాన్ చేసిన ఫేస్బుక్ | సాధారణంగా ఫేస్బుక్లో ఏ యూజర్నైనా అన్‌ఫ్రెండ్ చేయాలన్నా… ఏదైనా గ్రూప్ నుంచి బయటికి రావాలన్నా… పేజీని
సాధారణంగా ఫేస్బుక్లో ఏ యూజర్నైనా అన్‌ఫ్రెండ్ చేయాలన్నా… ఏదైనా గ్రూప్ నుంచి బయటికి రావాలన్నా… పేజీని అన్‌లైక్ చేయాలన్నా యూజర్ ఆయా పేజీలకు వెళ్లి చేయాల్సి ఉంటుంది. కానీ.. థర్డ్ పార్టీ టూల్ Unfollow Everything ద్వారా ఒకేసారి ఫ్రెండ్స్, గ్రూప్స్‌ను ఆటోమెటిక్‌గా అన్‌ఫాలో అవ్వొచ్చు. అన్‌లైక్ చేయొచ్చు.. అన్‌ఫ్రెండ్ చేయొచ్చు. ఇది బ్రౌజర్ ఎక్స్టెన్షన్. దీన్ని బ్రౌజర్లో యాడ్ చేసుకొని.. ఫేస్బుక్ ఓపెన్ చేసి.. ఒకేసారి.. అన్ని ఫేస్బుక్ పేజీలు, గ్రూప్స్‌ను అన్‌ఫాలో చేయొచ్చు. దాని వల్ల.. వాటికి సంబంధించిన న్యూస్ ఫీడ్ అందులో రాదు.

దీని వల్ల.. యూజర్లకు అవసరమైన గ్రూప్స్, పేజీల నుంచి కూడా వాళ్లు ఎగ్జిట్ అయిపోతుండటం వల్ల.. ఆ టూల్‌ను ఫేస్బుక్ బ్యాన్ చేసింది. అన్‌ఫాలో ఎవ్రీథింగ్ అనే టూల్‌ను డెవలప్ చేసింది లూయిస్ బార్క్లే. ప్రత్యేకంగా ఒక పేజీకి వెళ్లి అన్‌లైక్ చేయకుండా.. ఈ టూల్ ద్వారా దాన్ని ఆటోమేట్ చేశాడు బార్క్లే.
ఈ టూల్ ద్వారా గ్రూప్స్, ఫ్రెండ్స్, పేజీల నుంచి బయటికి వచ్చాక.. ఒక్కసారిగా న్యూస్ ఫీడ్ తగ్గిపోతుంది. నిజానికి ఇది నేను ఫేస్బుక్ ఉపయోగించే సమయానికి తగ్గించుకునేందుకు.. ఒకేసారి అన్ని రకాల గ్రూప్స్, పేజీల నుంచి ఎగ్జిట్ అవ్వడం కోసం టూల్‌ను డెవలప్ చేశా. ఆ తర్వాత మిరాకిల్ జరిగింది. నేను ఫేస్‌బుక్‌ను ఉపయోగించే సమయం కూడా తగ్గింది. కానీ.. అది ఫేస్బుక్ రూల్స్, టర్మ్స్‌కు వ్యతిరేకం అని ఫేస్బుక్ నుంచి నోటీసులు కూడా నాకు అందాయి. నా ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను బ్యాన్ చేశారు. దీంతో ఆ టూల్‌ను నేనే రిమూవ్ చేసేశా.. అని బార్క్లే స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
WhatsApp : ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫీచర్.. వాట్సప్ లో త్వరలో రాబోతోంది
Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?
Jio Offer | నెట్వర్క్ సమస్యలు ఎదుర్కొన్న యూజర్లకు జియో బంపర్ ఆఫర్
Telegram | వాట్సాప్ డౌన్.. పండగ చేసుకున్న టెలిగ్రామ్.. భారీగా కొత్త యూజర్లు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

