Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?
Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవని మైక్రోసాఫ్ట్ కంపెనీ పేర్కొన్నది. సాధారణ వినియోగదారులు విండోస్ 11 తో సరికొత్త అనుభూతితో పనిచేస్తారు. రిఫ్రెష్ డిజైన్,..

(Windows 11) విండోస్ 11 అత్యంత సురక్షితమైనవని మైక్రోసాఫ్ట్ కంపెనీ పేర్కొన్నది. సాధారణ వినియోగదారులు విండోస్ 11 తో సరికొత్త అనుభూతితో పనిచేస్తారు. రిఫ్రెష్ డిజైన్, రోజువారీ పనులను సులభతరం చేసే అనేక యాక్సెసిబిలిటీ ఫీచర్లను ఈ విండోస్ 11 కలిగిఉన్నది. కొత్త విండోస్ వెర్షన్లో ప్రత్యేకించి కంప్యూటర్ నెట్‌వర్క్‌లో పనిచేసే కార్పొరేట్ క్లయింట్ల కోసం ప్రతి ఒక్కటి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
కంప్యూటర్ ప్రారంభం కాగానే, అలాగే కంప్యూటింగ్ చేసేటప్పుడు ఉపయోగించే అనేక అప్లికేషన్లలో కూడా టీపీఎంలు హార్డ్‌వేర్ ఆధారిత సెక్యూరిటీ ఫంక్షన్లను అనుమతిస్తాయి. టీపీఎం 2.0 మార్కెట్‌కు కొత్తది. పరిమిత కంప్యూటర్లలోనే టీపీఎం 2.0 ఉన్నది. అయితే, టీపీఎం 1.2 కి మద్దతు ఇవ్వని అనేక భద్రతా చర్యలను విండోస్ 11 అందిస్తుంది. పాస్‌వర్డ్‌లో మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయంగా పాస్‌వర్డ్‌లెస్ రక్షణను కూడా అందిస్తున్నది. మైక్రోసాఫ్ట్ ఆథెంటికేరట్ యాప్, విండోస్ హెలో, ఫిజికల్ సెక్యూరిటీ కీస్ లేదా ఎస్ఎంఎస్ కోడ్లను ఉపయోగించి యాక్సెస్ అయ్యే ఫీచర్స్ దీనిలో ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఇస్రోకు భారీ ప్రొపెల్లెంట్ ట్యాంక్‌ను అందించిన హెచ్ఏఎల్
నవంబర్ 15 నుంచి విదేశీయులకు టూరిస్ట్ వీసాలు
జాన్వీ కపూర్ మణికట్టుపై టాటూ.. ఎవరీ లబ్బూ?
రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
ఆర్ఎస్ఎస్ లేకపోతే దేశం రెండో పాకిస్తాన్ అయ్యేది: ప్రభు చౌహాన్
బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి మేనక, వరుణ్ ఔట్!
వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలి : వెంకయ్యనాయుడు
మలేరియా వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం
సంపాదనలో 10 వ వంతు దానం చేయమన్న గురు గోవింద్ సింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

