Jio Offer | నెట్వర్క్ సమస్యలు ఎదుర్కొన్న యూజర్లకు జియో బంపర్ ఆఫర్
అలాంటి కస్టమర్లకు జియో రెండు రోజుల పాటు అన్లిమిటెడ్ ప్లాన్ ఆఫర్( Jio Offer ) చేసింది. సేవల్లో అంతరాయం కారణంగా ఎదురైన అసౌకర్యానికి పరిహారం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా జియో తెలిపింది.

ముంబై: రిలయెన్స్ జియో కస్టమర్లు కొన్ని చోట్ల నెట్వర్క్ సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలోని కస్టమర్లకు కొన్ని గంటలపాటు నెట్వర్క్ సమస్యలు ఎదురయ్యాయి. అలాంటి కస్టమర్లకు జియో రెండు రోజుల పాటు అన్లిమిటెడ్ ప్లాన్ ఆఫర్( Jio Offer ) చేసింది. సేవల్లో అంతరాయం కారణంగా ఎదురైన అసౌకర్యానికి పరిహారం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా జియో తెలిపింది. ఈ మేరకు ఆయా కస్టమర్లకు జియో ఓ మెసేజ్‌ను కూడా పంపించింది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లాన్ ముగిసిన వెంటనే ఈ రెండు రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ యాక్టివ్ అవుతుందని చెప్పింది. ఈ రెండు రాష్ట్రాల సర్కిళ్లలో జియో యూజర్లు నెట్వర్క్ సమస్యలు ఎదుర్కొన్నారు. నిజానికి దేశవ్యాప్తంగా పలు చోట్ల నుంచి జియో నెట్వర్క్ సమస్యలు వస్తున్నట్లు యూజర్లు డౌన్‌డిటెక్టర్‌లో ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

